Sandhya MD | పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టేయాలని సంధ్య కన్వెన్షన్ ఎండీ ఎస్. శ్రీధర్‌రావు దాఖలు చేసిన ఎనిమిది పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి.
చర్లపల్లి జైలుకు తరలింపు.. వివిధ నేరాలపై మొత్తం ఎనిమిది కేసులు నమోదు శేరిలింగంపల్లి, నవంబర్ 18: సంధ్య కన్వెన్షన్ ఎండీ సర్నాల శ్రీధర్‌రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం కమర్షియల్ కాంప్�