Samsung Galaxy-Discounts | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.1000 నుంచి రూ.2000 వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ నెల 11 నుంచి డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి.
Samsung Galaxy A05s | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి తన శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ (Samsung Galaxy A05s) ఫోన్ ఆవిష్కరించింది.