IndiGo flight: చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే సురక్షితంగానే ఆ విమానం ముంబైలో నిన్న రాత్రి 10.30 నిమిషాలకు ల్యాండ్ అయ్యింది. ఇండిగో దీనిపై ప్రకటన జారీ చేసింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది.