BRS : అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు అనుచిత ప్రవర్తన, అక్రమ అరెస్టులకు నిరసనగా గులాబీ నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు. అనంతరం.. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 2 నెలలకుపైగా కనిష్ఠ స్థాయిని తాకింది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో ఉదయం ఆరంభం నుంచే దేశీయ కరెన్సీ.. అమెరికా డాలర్ ముందు చతికిలపడుతూ వచ్చింది.