ఈయన పేరు చెవుల భాస్కర్. హుజూరాబాద్ మండలం రంగాపూర్ స్వగ్రామం. వరికోతల సీజన్లో హార్వెస్టర్ నడుపుతుంటాడు. రోజుకు 80 లీటర్ల చొప్పున డీజిల్ ఉంటేనే పొద్దంతా హార్వెస్టర్ నడుస్తుంది. రెండు రోజుల నుంచి పెట�
ప్రస్తుతం వరి కోతలు సీజన్ ప్రారంభమవుతున్నది. బోర్లు, బావులు కింద ముందుగా నాట్లు వేసిన రైతులు కోతలపై దృష్టి సారించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నాట్లు వేసినప్పటికీ కోతల దశకు చేరుతున్నాయి. సూర్యాప�