ఆమె ఐఐటీ రిసెర్చ్ స్కాలర్. సైబర్‌క్రైమ్, క్రిమినాలజీపై అధ్యయనం చేస్తున్నది. ఇందులో భాగంగా ఏసీపీతో పరిచయం ఏర్పడింది. అదనుగా తీసుకున్న పోలీస్ అధికారి పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్న
ఉస్మానియా యూనివర్సిటీ : పీజీ చదువుతున్న విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నెలరోజుల ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు త�