లంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు ఉల్లంఘించడంపై సొనెస్టా ఇన్ఫినిటీ, హస్తిన రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు రెరా అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలకు నోటీసుల జారీ పర్వం కొనసాగుతున్నది. సోమవారం ‘స్వర్గసీమ’ సంస్థ సహా మూడు ప్రాజెక్టులకు రెరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ ష�