ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్‌లో పుస్తకాల కొనుగోలు వ్యవహారంపై విచారణ జరుగుతున్నది. ఈ మేరకు మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆ బ్యాంక్ స్పష్టం చేసింది.
Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ (Microsoft CEO) సత్య నాదెళ్ల (Satya Nadella) వేతనం భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన వేతనం 79.1 మిలియన్ డాలర్లకు చేరింది.