Priyanka Chopra | వయసు మీద పడే కొద్దీ చర్మం మెరుపులు తగ్గడం, ముఖంపై, కళ్ల కింద ముడతలు రావడం సర్వ సాధారణమే. అయితే, సెలబ్రిటీలు ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు.
సెలబ్రిటీలైనా (Red LED Light therapy) వయసు మీద పడే కొద్దీ చర్మం మెరుపులు తగ్గడం, ముఖంపై, కళ్ల కింద ముడతలు రావడం వంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. వాటిని మేకప్‌తో మేనేజ్ చేసినా మునుపటి యవ్వనం తొణిక�