తనను మించినవారు లేరని చెప్పుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఏ మాత్రం తగ్గడం లేదు. తన వ్యాఖ్యలతో అభాసుపాలవుతున్నా, నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురవుతున్నా.. తనదైన మార్క్ సెల్ఫ్ డబ్బాతో దూసుకెళ్తున్నారు.
Fire Accident | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది.