ఆదివాసీ కార్డును అడ్డంపెట్టుకొని మంత్రి సీతక్క ఏది మాట్లాడినా చెల్లుతుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ములుగు జిల్లాలో మీ అరాచకాలను ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు? సమాధానం చెప్పకుండా �
కల్తీ కల్లు పేరుతో ప్రభుత్వం గీత కార్మికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు యథేచ్ఛగా కొనసాగిస్తూ భయభ్రాంతులకు గురి చ�