రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ (Congress) సర్కార్ ఎంపిక చేసిన పైలట్ గ్రామమైన తంగళ్ళపల్లి మండలం రాళ్లపేటలో బీఆర్ఎస్ (BRS) జెండా ఎగిరింది.
Bombay Movie | దిగ్గజ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే థియేటర్లు తగలబడిపోయేవని తెలిపాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మేనన్.