ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారం అయిన రాజీవ్ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న( Major Dhyan Chand Khel Ratna ) అవార్డుగా మార్చారు.
ముంబై : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బీసీసీఐ ప్రతిపాదించింది. ఇక అర్జున్ అవార్డుల కోసం ప�