రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం టైం’. ప్రజోత్ కె వెన్నం దర్శకుడు. కె.హిమబిందు నిర్మాత. ఈ నెల 6న విడుదలకానుంది. ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
నూతన నిర్మాణ సంస్థ 20th సెంచరీ రూపొందిస్తున్న తొలి చిత్రం ‘లగ్గం టైమ్'. రాజేష్ మేరు, నవ్య చిత్యాల జంటగా నటిస్తున్నారు. ప్రజోత్ కె వెన్నం దర్శకుడు. కె.హిమబిందు నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను