‘మహాత్మా! దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి, దురితాన్ని- పాపాన్ని దూరీకరించడానికీ, ఇర- ధరణిపై మానవ శరీరంతో అవతరించిన హరి- శ్రీకృష్ణుని విమల చరిత్ర నాకు ఇంకా విరివిగా వివరించు’ అనగా, అప్పు�
అవధూత చక్రవర్తి అవనీపతి పరీక్షిత్తుతో... రాజా! రుక్మి ఇలా బీరాలు పలుకుతుండగానే ధారాధర నీలదేహుడు, క్షీరాబ్ధి శయనుడు, యదుకుల వీరాగ్రణి కృష్ణ నారాయణుడు నవ్వుతూ ఒక నారాచం (బాణం)తో అతని శరాసనం- విల్లును తుంచేశా�