రాష్ట్రంలోని ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో ఏఆర్టీ, సరోగసి చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చివరికి సంస్థాగత ఎన్నికలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితికి చేరుకున్నది. పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సందర్భంగా వర్గపోరు ముదిరి ధర్నాల దాకా పోయింది.