‘రాజా ది రాజా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు రుత్విక్. అనిల్ బోయిడపు దర్శకత్వంలో బృందావన్ క్రియేషన్స్ పతాకంపై కె.నిహారిక దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
రుత్విక్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజా ది రాజా’. అనిల్ బోయిడపు దర్శకుడు. కె.నిహారిక దాసరి నిర్మాత. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను అగ్ర దర్శకుడు నాగ్అశ్విన్ ఆవిష్కరించారు. తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆవి