RCB vs GT | మంగళవారం ధర్మశాలలో జరిగే ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ -1లో(Qualifier 1 Match) హై ఓల్టేజ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌తో(RCB vs GT) తలపడనున్నాయి.
KKR vs LSG : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో బోణీ కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)కు మరో షాక్ తగిలేలా ఉంది. సొంత మైదానంలో విజయంతో మురవాలని ఆశ పడుతున్న కోల్‌కతాను వరుణుడు వెంటాడుతున్నాడు.
Asia cricket cup | ఆసియా క్రికెట్ కప్‌లో భారత్ మ్యాచ్‌లను వరుణుడు వదిలేలా లేడు. ఇప్పటికే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఆస్వాదిద్దామని ఎదురుచూసిన అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.