మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ సమృద్ధి మహామార్గ్ (Samruddhi Mahamarg)పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మాలేగావ్, వనోజా టోల్ ప్లాజా మధ్య హైవేపై ఓ ఐరన్ బోర్డు విరిగిపడింది.
ఓ భారీ వాహనానికి చెందిన టైర్ పంక్చర్ (Tyre puncture) అయింది. దీంతో దానిని బాగు చేయించడానికి పంక్చర్ షాపుకు తీసుకొచ్చారు. ఇద్దరు వ్యక్తులు దానికి పంక్చ్ వేస్తున్నారు.
Bangalore | డ్రగ్స్, గ్రావెల్ వంటి మాఫియా గ్యాంగ్‌ల గురించి ఇప్పటి వరకు మనం విని ఉంటాం. అయితే బెంగళూరు (Bangalore)లో మరో కొత్త మాఫియా పుట్టుకొచ్చింది. అదే పంక్చర్ మాఫియా (Puncture Mafia).