బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా బీసీ కమిషన్ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలు, కమిషన్ కార్యాలయంలో చేపట్టిన బహిరంగ విచారణ మంగళవారం ముగిసినట్టు కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు.
BC Commission | రాష్ట్ర బీసీ కమిషన్(BC Commission) మహబూబ్నగర్ జిల్లాలో(Mahabubnagar) పర్యటిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనంలో బహిరంగ విచారణ చేపట్టారు.