Shiva Nirvana | మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ డివోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి.
Irumudi Movie | మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఇరుముడి'. ఈ చిత్రం నుంచి కథానాయికను పరిచయం చేశారు మేకర్స్.