ఖైదీల్లో మాదకద్రవ్యాల వినియోగ సమస్యను గుర్తించి, వారికి చికిత్స, కౌన్సెలింగ్, పునరావాసం అందిస్తున్న తెలంగాణ జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ శాఖ చేపట్టిన ‘నివృత్తి డీ-అడిక్షన్ కేంద్రం’ కార్యక్రమానికి స
సమాజ అభ్యున్నతికి శిక్షతోపాటు సంసరణ కూడా అవసరమని, జైళ్లు కేవలం శిక్ష విధించే ప్రదేశాలుగా కాకుండా ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, కొత్త జీవితానికి నాంది పలికే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర గవర్నర్ శివ్�