బాలీవుడ్ నటి కరీనా కపూర్ రాసిన పుస్తకం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఈసారి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పుస్తకంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కరీనా రాసిన ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తక శీర్షికపై క్�
బాలీవుడ్ నటి కరీనాకపూర్ 'ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పుస్తకం టైటిల్ పై క్రిస్టియన్ గ్రూప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.