Faima | తెలుగు బుల్లితెరపై గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతో మంది టాలెంటెడ్ అమ్మాయిలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే, వారిలో కొద్దిమంది మాత్రమే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించి వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. �
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు, కస్తూరినగర్ మాజీ సర్పంచ్ కృష్ణకుమారి భర్త మురళీకృష్ణ ఇంటిపై బుధవారం రాత్రి కాంగ్రెస్ గూండాలు దాడికి య త్నించారు.