ఈ వీడియో సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ, ఎవ్వరిలో న్యూ టాలెంట్ కనిపించినా ఎంకరేజ్ చేసే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ట్విటర్లో ఆయన ప్రదీప్ మెహ్రాను ప్రశంసించారు. 'ఇది �
అతనికి ఓ గమ్యం ఉంది. ఆ గమ్యం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. తన దిన చర్యలో భాగంగా అర్ధరాత్రి సమయంలో 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నాడు. మరి అదేందో పొద్దున్నే రన్నింగ్ చేయొచ్చు కదా అ�