కీవ్ మినహా ప్రధాన సిటీలు కైవసం పోర్ట్ సిటీ ఒడెస్సాపై దాడులకు రెడీ మరియుపోల్ నుంచి పౌరుల తరలింపులో రెండోరోజూ ఆటంకం పోలండ్‌లో ఉక్రెయిన్ ప్రవాస సర్కార్ ఏర్పాటుకు అమెరికా ప్లాన్ వాషింగ్టన్ పోస్ట్
Mariupol | ఉక్రెయిన్‌పై పదోరోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రేపు పట్టణమైన మరియుపోల్‌ను (Mariupol) రష్యా బలగాలు చుట్టుముట్టాయని మేయర్ తెలిపారు.