Woman Dies During Police Checking | వాహనాల తనిఖీ సందర్భంగా ఒక పోలీస్ అధికారి లాఠీతో బైక్పై కొట్టాడు. బైక్ అదుపుతప్పడంతో భర్త వెనుక కూర్చొన్న మహిళ రోడ్డుపై పడింది. ఆమె మీద నుంచి డంపర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తెలంగాణలో పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహానికి సామాన్యులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల నిమిత్తం కొద్దిమొత్తంలో నగదు తీసుకెళ్తున్నా పట్టుకుంటున్న పోలీసులు