Poco M6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ధరలో పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ తీసుకొచ్చింది. 5జీ సెగ్మెంట్ ఫోన్లలో సమూల మార్పులు తీసుకొస్తుందని పేర్కొంది.
Poco M6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. భారత్ మార్కెట్లోకి పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ.14,999 నుంచి ప్రారంభం అవుతుంది.
Poco M6 Pro 5G | షియోమీ సబ్ బ్రాండ్ పొకో.. భారత్ మార్కెట్లో పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 810 ఎస్వోసీ చిప్సెట్తో వస్తోంది.