Poco M6 Pro 5G | బడ్జెట్ ధరలో పోకో ఎం6 ప్రో 5జీ.. ఇవీ డిటైల్స్..?!
Poco M6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. భారత్ మార్కెట్లోకి పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ.14,999 నుంచి ప్రారంభం అవుతుంది.
Poco M6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో తన పొకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) ఫోన్.. భారత్ మార్కెట్లో ఆవిష్కరణ ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల ఐదో తేదీన ఫ్లిప్ కార్ట్ ద్వారా భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నది.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తుంది. సియాన్ కలర్ ఆప్షన్ విత్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తున్నది. రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్ ఉంటుంది. సియాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లో వస్తున్నది.
స్పీకర్ గ్రిల్లె, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సింగిల్ మైక్రో పోన్ ఉంటుంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఎట్ టాప్ ఉంటుంది. ఈ ఫోన్ 4జీబీ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో రూ.14,999, రూ.15,999, రూ.16,999 ధరలకు లభిస్తాయి.
6.79 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ పంచ్ హోల్ డిస్ ప్లే ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ ఆన్ రేర్ ప్యానెల్ మీద ఉంటాయి. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

