Pochampally Srinivas Reddy | జనగామ మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యుడిగా కొనసాగేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఆప్షన్‌ను ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు.
రజకుల ముద్దుబిడ్డ చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరిట ఆమె స్వస్థలం పాలకుర్తిలో ఎకరం స్థలంలో రూ.కోటితో భవ నం (ఫంక్షన్‌హాల్) నిర్మిస్తామని, జనగామ జిల్లా కేం ద్రంలో రజక భవనం కోసం ఎకరం ప్రభుత్వ స్థలం కేటాయిస్తామని రా�