సమాజంలో పలుకుబడి, రాజకీయ అండదండలు, ఆర్థిక బలం ఉంటే చాలు పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డ ఎలాంటి కేసులు కాకుండా బయటపడొచ్చు. మామూళ్లు ఇస్తే చాలు పట్టుబడిన వారికి బదులుగా వేరే వాళ్లపై కేసులు నమోదు చేస్తారు. డబ్�
ఇటీవల మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హోటల్లో పేక ఆడుతూ 9 మంది దొరికారు. వీరిలో ఒకరు జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన త్రీ స్టార్ హోటల్లో, టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ కలిగిన వాటాదారుడు. మరొకరు జిల్లా కేంద్ర�