Pelli Kani Prasad | టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి (Sapthagiri) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెళ్ళి కాని ప్రసాద్’ (Pelli Kani Prasad). ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక శర్మ కథానాయికగా నటించారు.
‘పెళ్లికాని ప్రసాద్' సినిమా చూశాను. మనస్సాక్షితో ఒక ప్రేక్షకుడిగా చెబుతున్నా. ఈ పరీక్షలో వందశాతం నాకు నేను మార్కులు వేసుకున్నాను. ఈ నెల 21న సినిమా చూశాక మీరూ మంచి మార్కులు వేస్తారని నమ్ముతున్నా.