పెళ్లికాని ప్రసాద్ వచ్చేస్తున్నాడు
సప్తగిరి హీరోగా, అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రం రూపొందుతున్నది. కె.వై.బాబు, భానుప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్‌గౌడ్, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మాతలు.
సప్తగిరి హీరోగా, అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రం రూపొందుతున్నది. కె.వై.బాబు, భానుప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్‌గౌడ్, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మాతలు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా అగ్ర నిర్మాత దిల్‌రాజు మార్చి 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌తో సహా ఈ సినిమాకు చెందిన కొన్ని ఆసక్తికరమైన అప్డేట్లను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘పెళ్లికాని ప్రసాద్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్.. సప్తగిరి పాత్రలోని హ్యూమర్ నేచర్‌ని హైలైట్ చేస్తున్నది. హై ఎంటైర్టెన్మెంట్తో ఈ సినిమా ఉంటుందని పోస్టర్ చెబుతున్నది. ప్రియాంక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్దార్థ్, సంగీతం: శేఖర్‌చంద్ర, సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్, నిర్మాణం: థామ మీడియా ఎంటైర్టెన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

