Sundar Pichai: సుందర్ పిచాయ్ ఆదాయం పెరిగింది. గూగూల్ సీఈవో గత ఏడాది 226 మిలియన్ల డాలర్లు ఆర్జించారు. ఆయన ఆదాయంలో సుమారు 218 మిలియన్ల డాలర్ల స్టాక్ అవార్డులు ఉన్నాయి.
బహిరంగ మార్కెట్ ధర ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం సమీపంలో భారత్మాల రోడ్డు కోసం భూము లు కోల్పోయిన రైతులు డిమాండ్ చేశారు.