Malli Pelli Movie Promotions | సినిమా రంగంలోని నటీనటులు వాళ్ల వ్యక్తిగత విషయాలు బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే వాళ్ల గురించి కిటుక్కు మని శబ్దం వచ్చిన అది సెన్సేషనల్ న్యూస్ అవుతుంది.
సీనియర్ నటుడు నరేష్, పవిత్రను వివాహం చేసుకున్నాడు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఈ జంట తాజాగా విడుదల చేసింది.
సీనియర్ నటుడు నరేష్ నాలుగోపెళ్లికి రెడీ అయ్యాడు. ప్రముఖ నటి పవిత్రతో గత కొంతకాలంగా నరేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా నరేష్ సోషల్మీడియాలో పవిత్రను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్ల