Actor Naresh | నాలుగో పెళ్ళికి రెడీ అవుతున్న నరేష్.. వీడియో వైరల్
సీనియర్ నటుడు నరేష్ నాలుగోపెళ్లికి రెడీ అయ్యాడు. ప్రముఖ నటి పవిత్రతో గత కొంతకాలంగా నరేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా నరేష్ సోషల్‌మీడియాలో పవిత్రను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.
Actor Naresh And Pavithra lokesh | సీనియర్ నటుడు నరేష్ నాలుగోపెళ్లికి రెడీ అయ్యాడు. ప్రముఖ నటి పవిత్రతో గత కొంతకాలంగా నరేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా నరేష్ సోషల్‌మీడియాలో పవిత్రను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నాము.. మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో నరేష్, పవిత్ర కేక్ కట్ చేస్తూ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ముద్దు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం నరేష్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుతుపుతున్నాడు. పవిత్ర కూడా అడప దడపా సినిమాల్లో కనిపిస్తుంది.
గత కొన్ని రోజులుగా నరేశ్, పవిత్రా లోకేశ్ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు రావడం పెద్ద దుమారం లేపింది. మైసూర్‌లోని ఓ హోటల్లో ఇద్దరూ కలిసి ఉండగా.. నరేశ్ మాజీ భార్య రమ్య రఘుపతి వారిని పట్టుకున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. కాగా ఈ వార్తలపై ఇటీవలే పవిత్ర స్పందించి తామింకా పెళ్ళి చేసుకోలేదని, లివింగ్ రిలేషన్లో ఉన్నామని తెలిపింది. అంతేకాకుండా వీళ్ల బంధానికి కృష్ణ గారి ఫ్యామిలీ నుండి ఆమోదం ఉన్నట్లు తెలిపింది. నరేష్‌కి మూడో భార్యతో విడాకులు కాలేదు. అందువలనే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం అంటూ చెప్పింది.
New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) December 31, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

