PAK vs BAN |సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు అమీతుమీ జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్ 2 నుంచి సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.
మహిళల ప్రపంచకప్‌లో అద్భుతం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లలో ఒక్క విజయం కూడా నమోదు చేయని బంగ్లాదేశ్ మహిళల జట్టు.. ఈ సారి పాకిస్తాన్‌పై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిగర్ సుల్తా�