CID chief Charu Sinha | తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్‌పై సిట్ ఏర్పాటు చేసిందని..ఆన్ లైన్ బెట్టింగ్ కేసులను CIDకి బదిలీ అయిన కేసులను విచారణ చేస్తున్నామని CID చీఫ్ చారు సిన్హా ప్రకటించారు.
హైదరాబాద్ : నగరంలోని లంగర్‌హౌజ్‌లో ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుంచి రూ.8.65 ల�