Odisha Vigilance: ఒడిశాలో భారీ అవినీతి తిమింగళం చిక్కింది. ఒడిశా విజిజెన్స్ చేపట్టిన ట్రాప్ ఆపరేషన్.. భారీగా నగదును పట్టించింది. ఆ ఆఫీసర్ ఇంటి నుంచి సుమారు 4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Vigilance Raids: ఒడిశాలోని జేయ్పోర్ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నేపాక్ ఇండ్లపై ఇవాళ విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. అతని ఫ్లాట్లో ఉన్న ఓ సీక్రెట్ లాకర్ నుంచి 1.4 కోట్ల నగదు సీజ్ చేశారు. ఇంకా 4 బంగారు బిస