రాష్ట్రంలో 130 బీసీ కులాలు ఉన్నా, ఓబీసీ జాబితాలో మాత్రం 90 కులాలకే గుర్తింపు ఇచ్చారని, మిగతా 40 కులాలను కూడా ఆ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ కమిషన్ కోరింది.
ఏపీ ప్రభుత్వం సిఫారసు ప్రకా రం 28 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని, కేంద్ర బడ్జెట్లో బీసీల బడ్జెట్ను రూ.2 లక్షల కోట్లకు పెంచాలని, ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్కు రాజ్యసభ సభ్య