జోహానెస్‌బర్గ్ : నూతన సంవత్సరం మొదటి రోజును Uplift A Child South Africa డైరెక్టర్ గుర్రాల నాగరాజు (Gurrala Nagaraju) కుటుంబం మానవతా విలువలతో ప్రారంభించింది.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఆయన సోదరుడు మహేష్‌కి పితృవియోగం పట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల పేర్కొన్నారు.