ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్ ఒక అనివార్యమైన భాగమైపోయింది. అయితే, ఇదే స్మార్ట్ఫోన్ మనల్ని మానసికంగా ఎంతగా
బానిసలను చేస్తుందంటే అది చేతిలో లేకపోతే పిచ్చిపట్టినట్లు అయిపోతుంది.
నోమోఫోబియా.. అంటే ‘నో మొబైల్ ఫోబియా’. చేతిలో స్మార్ట్ఫోన్ లేకపోతే ఎట్ల..? ఫోన్ వాడలేని పరిస్థితి వస్తే ఎలా? అనే భావన అది. ఒక రకంగా మానసిక రుగ్మతే. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను వాడుతున్న ప్రతి ఇద్దరి�
Nomophobia | నోమోఫోబియాను మొట్టమొదటిసారి 2008లో యూకేలో గుర్తించారు. యూకే రీసెర్చ్ ఏజెన్సీకి చెందిన యూగవర్నమెంట్(YouGov ) 2163 మందిపై నిర్వహించిన సర్వేలో దీని గురించి ప్రస్తావించారు. 53 శాతం మంది నోమోఫోబియా లక్షణాలతో బా�