Nomophobia | ప్రతి నలుగురిలో ముగ్గురికి నోమోఫోబియా.. ఫోన్ లో బ్యాటరీయే కారణం
భారత్‌లో సెల్‌ఫోన్ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారని ఒ ప్పో, కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. సెల్‌ఫోన్ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం...
న్యూఢిల్లీ, మే 5: భారత్‌లో సెల్‌ఫోన్ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారని ఒ ప్పో, కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. సెల్‌ఫోన్ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం…
సెల్‌ఫోన్ బ్యాటరీ 20 శాతం, అంతకంటే తక్కువ ఉంటే 72 శాతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్ ఆగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 65 శాతం మంది వినియోగదారులు ఫోన్ బ్యాటరీ అయిపోతుంటే మానసికంగా అసౌకర్యానికి గురవుతున్నారు. నోమోఫోబియా 31 – 40 ఏండ్ల వయస్సు ఉన్న వారిలో ఎక్కువగా ఉంటున్నది. ఆ తర్వాత 25 – 30 ఏండ్ల వయస్సు వారిలో ఉంటున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

