తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. రూ.2.5 లక్షల కనీస ఆదాయ స్లాబ్‌ను పెంచకుండానే కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం.
ప్రభుత్వ సంస్థల్ని బతకనీయట్లేదు.. పెన్షన్ స్కీములనూ వదలట్లేదు.. చివరకు పన్ను రాయితీలనూ మిగల్చట్లేదు.ఇదీ.. మోదీ సర్కారు పాలన తీరు. ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా వెళ్తున్న కేంద్రం.. సంక్షేమాన్ని పూర్తిగా మ