Human sacrifice | సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అలోక్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
చండీగఢ్: పొరుగింటి వ్యక్తితో రూ.50 కోసం జరిగిన గొడవ వల్ల ప్రతీకారంతో పసి బాలుడ్ని ఒక వ్యక్తి హత్య చేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ దారుణం జరిగింది. సెక్టార్ 56లో నివాసం ఉండే 22 ఏండ్ల నరేశ్ నిరుద్యోగి. డ్ర�