నర్సంపేట నియోజకవర్గంలో రెండేళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులతో వెంటనే రివ్యూ చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నర్సంపేటల�
వంద రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రతిపక్షం అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు.