పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిది కమిట్మెంట్ కాదని, వెన్నుపోటు రాజకీయం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేర్కొన్నారు.
కేసీఆర్ ఆశ, శ్వాస తెలంగాణే. నాడైనా, నేడైనా, రేపైనా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమమే ఆయనకు ముఖ్యం. రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి పదేండ్ల వరకు తెలంగాణకు కంచెలా కాపలా కాశారు. కానీ, ఎన్నికల్లో అంతా �