ప్రకృతిని అల్లుకున్న అద్భుత భూ మి నల్లమల. చెట్లు, చేమలు, పక్షుల కిలకిల, పులుల గర్జనలు ఇలాంటి సహజ దృశ్యాలు మరెక్కడా కనిపించవు.. ఇదే నల్లమల ప్రత్యేకత. ఇప్పుడు ఈ అడవి వన్యప్రాణుల కోస మే ఓ తాత్కాలిక విరామాన్ని ప�
నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల దాహార్తి తీ ర్చేందుకు అతి కీలకమైన కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులు సాసర్లు ఏర్పాటు చేశారు. కానీ సాసర్లల్లో నీటిని నింపక వన్యప్రాణులు దాహార్తికి అడవిని దాటే ప