ఆవును.. రుణమాఫీ ఎగ్గొట్టడంతో మోసపోయిన, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ బావురుమంటున్న, కల్లాల దగ్గర పడిగాపులు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న, వడగండ్లతో పంట నష్టపోయిన రైతులు నిత్యం మిమ్మల్నే తలుచుకుంటున్నారు.
Harish Rao | ఆర్భాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప.. అమలు చేసే డెడికేషన్ మాత్రం అస్సలు లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైపోయింది.. బీరాలు ప