Mysterious creature | అంటార్కిటిక్ సముద్రంలో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. స్ట్రాబెర్రీ ఆకారంలో ఉన్న దాని దేహం చుట్టూ చేతుల్లాగా 20 శాఖలు ఉన్నాయి. ఇటీవల సముద్ర జీవుల పరిశోధన కోసం ఓడలో వెళ్లిన శాస్త్రవేత్తలు ఈ విశిష్ట ఆక
సముద్రంలో ఎన్నో రకాల జీవులు నివసిస్తాయి. వాటిలో కొన్ని వింత జీవులు కూడా ఉంటాయి. మనకు తెలిసినవి కొన్ని రకాల చేపలు మాత్రమే కానీ.. సముద్రంలో మనకు తెలియని ఎన్నో జీవులు నివసిస్తూ ఉంటాయి. ఒక్కోసా�